- Advertisement -
ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఆర్. శ్రీనివాస్ రోడ్డుపై రోజురోజుకి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం ఎలా చేపట్టాలో రూపొందించిన ‘ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్’ పుస్తకాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ చిరుమళ్ల రాకేష్ మరియు యువజన విభాగ నాయకుడు కొండ రాహుల్ పాల్గొన్నారు.
ఈ పుస్తకం రోడ్డు ఇంజనీరింగ్ మరియు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చేపడుతుందని అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఈ పుస్తకం రూపొందించబడింది మరియు విద్యార్థులందరికీ ఉపయోగపడుతుందని ప్రొఫెసర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.
- Advertisement -