- Advertisement -
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ పొచారం సెంటర్ హెడ్ మనీషా సాబ్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ సూర్య చెన్నై లోని తమ 3 ఇన్ఫోసిస్ కేంద్రాలలో మొక్కలు నాటారు.
రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అన్నారు. ఈ సందర్భంగా సంతోష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తమ సంస్థ లో పనిచేస్తున్న ఉద్యోగులను మొక్కలు నాటాలని కొరారు.
- Advertisement -