నిర్బయ కేసు: నిష్పాక్షిక దర్యాప్తు జరగలేదు: ఎపి సింగ్

595
nirabaya
- Advertisement -

నిర్బయ దోషులకు ఉరి శిక్ష ఖరారు కాగా ఈ నెల 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని పటియాల హౌస్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు నిర్భయ దోషుల న్యాయవాది ఎపి సింగ్.

ఒకటి లేదా రెండు రోజుల్లో సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తామని….ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు దీనిని విచారిస్తారని చెప్పారు. ఈ కేసులో మొదటి నుండి మీడియా, పబ్లిక్, పొలిటికల్ ఒత్తిడి ఉందని..నిష్పాక్షిక దర్యాప్తు జరగలేదన్నారు.

- Advertisement -