సి.ఐ.ఎస్.ఎఫ్.లో ఘనంగా దీక్షంత్ పరెడ్..

459
deekshanth pared
- Advertisement -

మేడ్చల్ జిల్లా సి.ఐ.ఎస్.ఎఫ్.లో దీక్షంత్ పరెడ్ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమి డైరెక్టర్ అంజన్ సిన్హా ఐపీఎస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అభ్యర్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

CISF

 

కాగా అగ్నిమాపక ప్రమాదాల నివారణలో అత్యుత్తమ శిక్షణను ఇస్తున్న ఇక్కడి నిస్సా లో శిక్షణ పూర్తి చేసుకున్న సుశిక్షితులైన అభ్యర్థులకు ప్రభుత్వ రంగ పారిశ్రామిక సంస్థల్లోని రక్షణ విభాగంలో నియామకాలను అందించనున్నారు. శిక్షణ కాలంలో వివిధ అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన అభ్యర్థులకు జ్ఞాపికలను ముఖ్య అతిధి చేతులమీదుగా అందజేశారు.

- Advertisement -