టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఏడాది కాలం పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ప్రగతి భవన్లో పలువురు నాయకులు మంత్రి కేటిఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి,ఎంపీ రంజిత్ రెడ్డి,మంత్రి సత్యవతి రాథోడ్,ఎంపీ కవిత, మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి ఆశీస్సులతో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా @KTRTRS గారు పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తి.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ, ముందుకుసాగుతున్న కేటీఆర్ గారికి ఇవే మా శుభాభినందనలు.#Ramanna #KTR #TRS pic.twitter.com/pxEkfid35f
— TRS Party (@trspartyonline) December 17, 2019
Minister KTR has completed his one year term as the working president of the ruling TRS. Last year on the same day, (December 17),