గ్రీన్ ఛాలెంజ్‌..మొక్కలు నాటిన నైనా జైస్వాల్

424
green challenge
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా హైదరాబాద్ ఎల్బీ ఇండోర్ స్టేడియంలో మొక్కలు నాటారు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైస్వాల్.

శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డితో కలిసి మొక్కలు నాటిన ఆమె మరో నలుగురికి గ్రీన్‌ ఛాలెంజ్‌ను ఇచ్చారు. హీరో సుమన్,లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు ,ట్రాన్స్ పోర్ట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్ శర్మ లను గ్రీన్‌ ఛాలెంజ్‌ని స్వీకరించాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో రాఘవా, కిషోర్ గౌడ్, జయ భారతి, సౌమ్య రెడ్డి, చాడా కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Table Tennis playes Naina Jaiswal plant saplings at Indore stadium. Table Tennis playes Naina Jaiswal plant saplings at Indore stadium

- Advertisement -