- Advertisement -
మంచిర్యాల జిల్లాలో గత శాసనసభా ఎన్నికలలో మంచిర్యాల నియోకవర్గ ఎమ్మెల్యే గా దివాకర్ రావుని గెలిపించిన నియోకవర్గ ప్రజలకు కృతజ్ఞతగా, జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం నుండి దండేపల్లి మండలం గూడెం శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ విజిత్ రావు,రంజిత్ రావుని పాద యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్,టీఆర్ఎస్‌వి, టీఆర్ఎస్‌వై నేతలు పాల్గొన్నారు.
- Advertisement -