- Advertisement -
తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలో ఉన్న ఎస్సీ,ఎస్టీ కమిషన్ దేశానికే రోల్ మోడల్‌గా నిలవనుందని చెప్పారు కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. మాహబూబాబాద్ జిల్లాలో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు 40 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు. కేసులను త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని చాలా పెండింగ్ కేసులను పరిష్కరించామని వెల్లడించారు.
Telangana sc,st commission chairman errolla srinivas speech at mahaboobabad..Telangana sc,st commission chairman errolla srinivas speech at mahaboobabad..
- Advertisement -