- Advertisement -
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బైపాస్ చటన్ పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ముగ్గురితో పాటు ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. బైపాస్ రోడ్డు పై ఆగి ఉన్న లారీని టాటా ఏసీ వాహనం డి కొట్టడంతో మహిళ గ్లాస్ మధ్యలో ఇరుక్కున్నరూ గ్లాస్ ను పగుల గొట్టి స్థానికులు బయటికి తీశారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
road accident at chatanpalli…three injured…road accident at chatanpalli…three injured
- Advertisement -