- Advertisement -
గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి అండగా నిలిచారు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. చేపురి ప్రశాంత్ కుమార్ హార్ట్ ఎటాక్‌తో మరణించగా వారి కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్ధిక సాయం అందించారు. ప్రశాంత్ కుమారుడు ప్రవీణ్ కుమార్ కు ఆర్టిసి కండక్టర్ ఉద్యగం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి అండగా ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే అండగా నిలవడంపై స్ధానికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
Kukatpally MLA madhavaram krishnarao helps RTC Driver Prashanth Family..Kukatpally MLA madhavaram krishnarao helps RTC Driver Prashanth Family..
- Advertisement -