7న సనత్‌నగర్‌ రిజర్వాయర్ ప్రారంభం: తలసాని

374
talasani srinivas
- Advertisement -

నవంబర్ 7న సనత్ నగర్ రిజర్వాయర్‌ని ప్రారంభిస్తామని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో ఎండీ దాన కిషోర్ తో కలిసి అమీర్ పేట, సనత్ నగర్ డివిజన్ ప్రజల తో సమావేశం నిర్వహించారు. సనత్ నగర్ ప్రజల దాహార్తిని తీర్చడానికి నిర్మించిన రిజర్వాయర్‌ని జలమండలి ఆధ్వర్యంలో ప్రారంభించబోతున్నట్లు చెప్పారు.

అదే రోజు మెట్రో వాటర్ బోర్డ్ ఆధ్వర్యంలో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం కాబోతుందని…కోటి మందికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ నగరంలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా నీరు అందిస్తున్నామని చెప్పారు.

- Advertisement -