నన్ను అలా పిలవద్దు…

277
- Advertisement -

సన్నీలియోన్‌ ఈ పేరు చెబితే కుర్రకారు ఇట్టే రెచ్చిపోతుంది. తన హాట్‌హాట్ అందాలతో ఈ భామ యువకులను ఇట్టే రెచ్చగొడుతుంది. అలాంటి సన్నిలియోనుకు ఇప్పుడు కొపం వచ్చిందిట. ఈమెను ఇప్పుడు పోర్న్‌ స్టార్‌ అంటే ఇప్పుడు తెగఫీలవుతుందట. ఒకప్పుడు సూపర్ పోర్న్ స్టార్ గా వెలుగు వెలిగి ఆ పాపులారిటీతోనే బాలీవుడ్ లో ఎంటరైన సన్నీకి టాప్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. దీంతో ఇప్పుడు ఆమె తన గతాన్ని గుర్తు చేస్తే సీరియస్ అవుతోంది.

Sunny leone fire on fans

బాలీవుడ్ నటిగా స్థిరపడ్డాక ‘పోర్న్’ అన్న ప్రస్తావన తెస్తే ఫైరవుతోందట. తాజాగా నెటిజన్లు ‘ఎక్కువగా సెర్చ్ చేసిన సెలబ్రిటీ’ కేటగిరీలో సన్నీలియోన్కి నెంబర్‌ వన్‌ ప్లేస్ దక్కిన విషయం తెలిసిందే. అయితే… సన్నీ పోర్న్ స్టార్ కావడంతోనే అంత పాపులారిటీ వచ్చిందని పలువురు ఆమె వద్ద ప్రస్తావించడంతో కాస్త సీరియస్ అయింది. ‘బాలీవుడ్లో నాకు మంచి ఫాలోయింగ్ వుంది.. నటిగా చాలా హిట్ సినిమాల్లో నటించాను.. బాలీవుడ్లో హాటెస్ట్ సెలబ్రిటీని నేను.. అదే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది..’ అంటూ సీరియస్ గా చెప్పిందట సన్నీలియోన్‌.

నెటిజన్లే కాదు… బాలీవుడ్ లోనూ కొందరు హీరోయిన్లు సన్నీని ఆ టైపులోనే చూస్తున్నారట. సన్నీ క్రేజుకు కారణం ఆమె పోర్ను సినిమాలేనని అంటున్నారట. దీంతో సన్నీ చాలా బాధపడుతోందట.

- Advertisement -