ఆ సెలబ్రిటీ డిన్నర్‌ అంటే సెక్స్‌ అంటా..!

707
richa chadda
- Advertisement -

అందం, అభినయంతో రాణిస్తున్న బాలీవుడ్ హీరోయిన్లలో రిచా చద్దా ఒకరు. ఎలాంటి విషయాన్నైనా కుండల బద్దలు కొట్టినట్టు చెప్పడం రిచాకు అలవాటు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే రిచా తాజాగా ఓ సెలబ్రెటి తనతో ప్రవర్తించిన తీరును వివరించింది.

కెరీర్ తొలినాళ్లలో తానూ ఇండస్ట్రీకి చెందిన పవర్‌ఫుల్ పర్సన్స్ వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఓ పార్టీలో నాతో ఓ సెలబ్రిటీ అదో రకంగా ప్రవర్తించాడు. నాకు మొదట్లో అసలు అర్థమయ్యేది కాదని… ఆ సమయంలో ఓ పవర్‌ఫుల్ పర్సన్ నా వద్దకు వచ్చి డిన్నర్‌ చేద్దామా? అన్నాడు.

తాను తినేశానని చెప్పినా అతను వినిపించుకోలేదు. నా భుజాలు పట్టుకుని డిన్నర్‌కు వెళ్దామా అని కాస్త ఘాటుగా అడిగాడు. తర్వాత అర్థమైంది నా నుంచి సెక్స్ కోరుకుంటున్నాడని ఏం చేయాలో తెలీక ఓకే అంకుల్ అని చెప్పి తప్పుకున్నానని తెలిపింది. బాలీవుడ్‌లోకి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది రిచా.

- Advertisement -