ఉత్తం రెడ్డి ఇంట్లో చోరీ.. నిందితుడి పట్టివేత

502
chory
- Advertisement -

బంజారాహిల్స్ లోని ఉత్తం రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో గత నెలలో చోరి జరిగింది. రెండు కోట్లు విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలు అపహరించుకుపోయినట్లు ఇంటి సభ్యులు పోలీసులకు తెలిపారు. తాజాగా ఈచోరికి సంబంధించిన కేసు చేధించారు పోలీసులు. కరుడుగట్టిన నేరగాడు ఆరిఫ్ గా గుర్తించిన పోలీసులు.

- Advertisement -