స్పీకర్‌కు స్వాగతం పలికిన ఎన్నారై టీఆర్ఎస్..

513
Speaket pocharam
- Advertisement -

ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి దంపతులు అధికారిక పర్యటనలో భాగంగా లండన్‌ పర్యటనకు వెళ్లారు. లండన్ పర్యటకు విచ్చేసిన పోచారం రెడ్డి దంపతులకు ఎన్నారై టీఆర్ఎస్ యూకే కార్యవర్గ సభ్యులు వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో అనిల్ కూర్మాచలంతో పాటు ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, సత్య , రవి రేతినేని, వెంకట నరేందర్, రాధిక, ఆర్సీ రావు, వెంకట్ పులి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -