- Advertisement -
హుజూర్నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు సీపీఐ మద్దతు ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలుపాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
హుజూర్నగర్ ఉపఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీలు కే. కేశవరావు, నామా నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ. వినోద్‌కుమార్ గడిచిన ఆదివారం సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి మద్దతు కోరిన విషయం తెలిసిందే.
- Advertisement -