- Advertisement -
హుజుర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిని అత్యధిక మేజారిటీ తో గెలిపించాలని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కొలేటి దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. హుజుర్నగర్లో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన ఆయన టీఆర్ఎస్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. దామోదర్ గుప్తతో పాటు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, గౌరిశెట్టి మునిందర్ , గుడాల భాస్కర్ , వాణి గ ఇతర ఆర్యవైశ్య ప్రముఖులు ఉన్నారు..
హుజూర్నగర్ ఉప ఎన్నికకు మొత్తం 119 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. చివరిరోజైన సోమవారం 103 నామినేషన్లు వచ్చాయి. మొత్తం బరిలో 76 మంది ఉన్నారు. అక్టోబర్ 3 నామినేషన్ల ఉపసంహరణకు గడువు. బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను అదేరోజు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు.
- Advertisement -