వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్..

857
kcr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. గణనాథుడు ప్రజలకు వృద్ధి, సంతోషం, శాంతి కల్గించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విఘ్నేశ్వరుడు అవరోధాలు తొలగించి తెలంగాణ ప్రజలందరినీ విజయం వైపు నడిపిస్తాడని ఆకాంక్షించారు.

- Advertisement -