Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Sunday, June 7, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ ట్విట్టర్ సీఈవో అకౌంట్ హ్యాక్‌..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • రాజకీయాలు

ట్విట్టర్ సీఈవో అకౌంట్ హ్యాక్‌..

August 31, 2019 10:48 AM
556
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    twitter ceo
    - Advertisement -

    హ్యాకింగ్‌…ఈ పేరు వింటేనే వీఐపీలు వణికిపోతున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు విఐపీలు,సినీ నటుల అకౌంట్‌ని హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ సీఈవోకే షాకిచ్చారు. ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీ ఎకౌంట్‌ను హ్యాక్ చేశారు.

    పదిహేను నిమిషాల పాటు డోర్సీ ఎకౌంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు హ్యాకర్స్. డోర్సీ అకౌంట్లో అనుచిత వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. రెచ్చొగొట్టే మెసేజ్‌లు పెట్టారు. దీంతో హ్యాకింగ్‌ను వెంటనే పసిగట్టిన ఎక్స్‌పర్ట్స్ డోర్సీ ట్విట్టర్ ఖాతాను హ్యాకర్ల నుంచి రక్షించారు.

    మరోవైపు డోర్సీ ట్విటర్‌ ఎకౌంట్ ఎలా హ్యాక్‌ అయింది? అసలు భద్రతా లోపాలు ఎక్కడ ఉన్నాయి? అనే దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ట్విటర్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. మొబైల్ ప్రొవైడర్ భద్రతా లోపం కారణంగా అకౌంట్ తో లింక్ చేసిన ఫోన్ నంబర్ ను హ్యక్ చేసి ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. దుండగులు ట్వీట్ చేసిన ట్విట్లలో జాత్యహంకార, దేశ విద్రోహపూరిత కామెంట్లు ఉండటంతో కొంతమంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

    - Advertisement -
    • TAGS
    • Hack
    • Jack Dorsey
    • Twitter CEO
    • Twitter ceo account
    • ట్విట్టర్ సీఈవో అకౌంట్ హ్యాక్
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleపీకే స్కెచ్‌..నవంబర్‌లో కమల్‌ ఛానల్‌ లాంఛ్‌!
      Next articleరామన్నే నా స్పూర్తి: ఎంపీ సంతోష్‌ కుమార్‌
      Arun

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy