నిమ్స్ డైరెక్టర్‌ పదవీకాలం పొడగింపు..

781
nims director
- Advertisement -

నిమ్స్ డైరెక్టర్ మనోహర్ పదవీకాలాన్ని పొడగిస్తు ఉత్తర్వులు జారీ చేశారు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి.ఈ నెల 26వ తేదీతో నిమ్స్ మనోహర్ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన పదవీకాలం పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మనోహర్ నిమ్స్ డైరెక్టర్‌గా కొనసాగనున్నారు.

- Advertisement -