పంచాంగం….24.11.2016

166
Panchangam
- Advertisement -

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం

దక్షిణాయనం, శరదృతువు
కార్తీక మాసం
తిథి బ.దశమి ఉ.7.40 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం ఉత్తర ప.11.58 వరకు
తదుపరి హస్త
వర్జ్యం రా.9.01 నుంచి 10.43 వరకు
దుర్ముహూర్తం ఉ.10.01 నుంచి 10.48 వరకు
తదుపరి ప.2.24 నుంచి 3.12 వరకు
రాహు కాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమ గండం ఉ.6.00 నుంచి 7.30వరకు
శుభ సమయాలు..ఉ.11.10 నుంచి 11.56వరకు, తిరిగి సా.4.10 నుంచి5.44 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు,రిజిస్ట్రేషన్లు.

- Advertisement -