షాపింగ్‌ ప్రియులకు గుడ్ న్యూస్..ఒక్క రోజు ఉచిత షాపింగ్

383
hydecentraaal
- Advertisement -

షాపింగ్ ప్రియులకు శుభవార్త తెలిపింది ప్రముఖ ఫ్యాషన్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ సెంట్రల్‌. వినియోగదారులు సెంట్రల్ లో ఒక్కరోజు ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చని ప్రకటించింది . శనివారం మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నట్లు ఫ్యూచర్‌ గ్రూప్‌ ఓ ప్రకటనలో తెలిపింది. రూ.6వేల వరకు కొనుగోళ్లు చేసి కేవలం మూడు వేలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది. మిగతాది సెంట్రల్ క్యాష్ కూపన్ల రూపంలో వినియోగదారులు తిరిగి పొందొచ్చు.. ఈ అద్భుత అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

ఎంపిక చేసిన బ్యాంకు డెబిట్‌/క్రెడిట్‌ కార్డులతో మరింత రాయితీ పొందొచ్చని వివరించింది. ఈ ఆఫర్‌ శనివారం ఒక్క రోజే వినియోగించుకునే వీలుందని పేర్కొంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్నీ స్టోర్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉన్నట్లు ప్రకటించారు. ఆఫర్ లో భాగంగా అమెరికన్ టూరిస్టర్ రూ8800విలువ చేసే విఐపి లగేజ్‌ బ్యాగ్‌ ల ను 1999 రూ, లకే పొందవచ్చు. . ఈబంపరాఫర్ ను వినియోగించుకోవడానికి షాపింగ్ ప్రియులు సెంట్రల్ వద్ద క్యూలో నిల్చున్నారు.

- Advertisement -