సాహో నుండి ‘ఏ చోట నువ్వున్నా’ ఫుల్ సాంగ్..

1077
sahoo
- Advertisement -

బాహుబలి తరువాత యంగ్‌ రెబెల్ స్టార్ ప్ర‌భాస్ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ సాహో. ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ప్రతిరోజూ ఒక్కొక్కటి చొప్పున రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే ఇండియ‌న్ మూవీ ల‌వ‌ర్స్ కొసం సాహో రొమాంటిక్ పోస్టర్,స్టన్నింగ్ యాక్షన్ పోస్టర్స్ ను విడుదల చేశారు. ఇటీవల సాహో రొమాంటిక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

అయితే తాజాగా ‘ఏ చోట నువ్వున్నా అనే ఫుల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆస్ట్రియాలోని మంచు కొండల్లో తెరకెక్కించిన ఈ సాంగ్ ఎంతో రొమాంటిక్ గా ఉంటుందని చెప్పాలి.ఇక సాహో చిత్రం ఆగష్టు 30 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతోంది.

ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, హిందీ,మ‌ళ‌యాల భాషల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. ఆగస్టు 17 వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో,ఆగస్ట్ 21 న కేరళలోని కోచిలో, ఆగష్టు 25 వ తేదీన బెంగళూరులో,ఆగష్టు 27 వ తేదీన ముంబైలో ఆడియో రిలీజ్ వేడును నిర్వహించనున్నారు.

 

- Advertisement -