యోగా…ఈజీ ఆసనాలివే!

24
- Advertisement -

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రధానంగా ఆరోగ్యంపై దృష్టి సారించిన ప్రజలు యోగాని తమ నిత్యజీవితంలో భాగం చేశారు. ఎందుకంటే యోగా సులభమైనదే కాదు శారీరక,మానసిక ప్రశాంతతో పాటు ఆధ్యాత్మిక భావనను పెంపొందిస్తుంది.

ముఖ్యంగా యోగాను ప్రారంభించాలనుకునే వారికి ఈ ఆసనాలు చాలా ఈజీగా ఎంతగానో ఉపయోగపడతాయి. పర్వత భంగిమ…ఈ భంగిమ శరీరాన్ని సమతుల్యండగా ఉంచడంలో సాయపడుతుంది. బాలాసన…ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సాయం చేస్తుంది.

అధో ముఖస్వనాసన …చేతులు ,కాళ్లు బలంగా ఉంచడంలో సాయం చేయడమే కాదు శరీరానికి శక్తినిస్తుంది. విరాభద్రసనా…ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. యోగాని ప్రారంభించే వారికి ఇది మంచి ఆసనం. వృక్షాసన…ఏకాగ్రతను పెంచడంలో సాయం చేస్తుంది. మర్జర్యాసన… వెన్నెముక ఆరోగ్యంగా ఉండటంలో సాయపడుతుంది. సేతు బంధాసన…ఆ ఆసనం కూడా వెన్నునొప్పిని తగ్గించి శరీరానికి శక్తినిస్తుంది. శవాసనం… విశ్రాంతిని ఇచ్చి, ఒత్తిడిని తగ్గిస్తుంది. 5-10 నిమిషాలు శవాసనం వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Also Read:మెకానిక్ రాకీ..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -