భారతీయులకు 71,600 చైనా వీసాలు

54
- Advertisement -

ఈ ఏడాది భారతీయులకు ఇచ్చే వీసాలపై చైనా కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఆరు నెలల్లో చైనా రాయబార కార్యాలయం 71,600 వీసాలను జారీ చేసిందని చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి వాంగ్ జియోజియాన్ వెల్లడించారు. ( వ్యాపారం, అధ్యయనం, పర్యాటకం, పనుల కోసం భారతీయ పౌరులకు వీసాలు మంజూరు చేశామని వెల్లడించారు.

చైనా జాతీయుల పట్ల వీసా పరిమితులను త్వరగా ఎత్తివేయాలని చైనా, భారతదేశం మధ్య ప్రజల రాకపోకలను పునఃప్రారంభించాలని ఎదురుచూస్తున్నాం అని వెల్లడించారు.

2023 మొదటి ఐదు నెలల్లో చైనాకు వెళ్లే భారతీయులకు చైనా రాయబార కార్యాలయం, కాన్సులేట్ జనరల్ 60,000 కంటే ఎక్కువ వీసాలు జారీ చేసినట్లు చైనా ప్రకటించింది.

Also Read:#Nani30 ఫస్ట్ లుక్ అప్‌డేట్

- Advertisement -