జురాలకు పోటెత్తిన వరద..45 గేట్లు ఓపెన్

11
- Advertisement -

జూరాలకు వరద ఉదృతి పెరిగింది. 45 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఇన్ ఫ్లో: 4,18,707 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో: 4,18,392 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం: 1045 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం: 1042.192 అడుగులుగా ఉంది.

పూర్తి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ: 7.952 టీఎంసీలుగా ఉంది. వరద పోటెత్తడంతో ఎత్తి పోతల పథకాలకు నీటిని విడుదల చేస్తుండగా ఎగువ, దిగువ జూరాల కేంద్రలలో నిలిచిపోయింది విద్యుత్ ఉత్పత్తి.

Also Read:వరద పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి ఆరా

- Advertisement -