Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Wednesday, July 1, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ రైతు ఖాతాల్లో రూ. 4,006 కోట్లు జమ: మారెడ్డి
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • రాజకీయాలు

రైతు ఖాతాల్లో రూ. 4,006 కోట్లు జమ: మారెడ్డి

May 13, 2020 5:07 PM
215
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    4006 crore has been deposited in farmers accounts
    Mareddy Srinivas Reddy Said As per Tuesday, the farmer's account of grain purchases in Yasangi was Rs. 4,006 crore has been deposited and..
    - Advertisement -

    యాసంగిలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంగళవారం నాటికి రైతు ఖాతాలో రూ. 4,006 కోట్లను జమ చేశామని, మంగళవారం ఒక్కరోజే రూ. 290 కోట్లను విడుదల చేయడం జరిగిందని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 6341 కొనుగోలు కేంద్రాల ద్వారా 7.10 లక్షల మంది రైతుల నుంచి రూ. 7,404 కోట్ల విలువైన 40.38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, ఇందులో 38.44 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు తరలించడం జరిగిందని మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

    కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా త్వరితగతిన రైసు మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు 83% రేషన్ లబ్దిదారులకు ఉచిత బియ్యాన్ని అందించడం జరిగిందని, 87.55 లక్షల కుటుంబాలకు గాను బుధవారం నాటికి 72.73 లక్షల (83%) మంది కార్డుదారులకు 2 లక్ష 72 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని, 2,488 మెట్రిక్ టన్నుల కందిపప్పును పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.

    - Advertisement -
    • TAGS
    • 4006 crore
    • Civil Supplies Corporation
    • Civil Supply Chairman
    • farmers account
    • Grain purchases
    • Mareddy Srinivas Reddy
    • Telangana
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleలోకల్ బ్రాండ్లను విశ్వవ్యాప్తం చేస్తాం: నిర్మలా
      Next articleరైతుల‌ను ఆదుకోవాల‌న్న‌దే సీఎం కేసీఆర్ ల‌క్ష్యం ..
      Mallesh

      © 2014 - 2026 Great Telangaana. All Rights Reserved.

      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy