సంతన్న సవాల్‌కు 6వేల చెట్లు నాటిన గ్రామస్తులు..!

571
mp santhosh
- Advertisement -

టీఆర్‌ఎస్‌ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ రోజు రోజుకు మరింత ముందుకు దూసుకుపోతుంది. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రాకె గ్రామంలో ప్రజలు రోడ్లు ఇరువైపులా 400 చెట్లు నాటడం జరిగింది.

ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ముక్రాకె గ్రామంలో ఇప్పటికే 6400 చెట్లు నాటడం జరిగింది. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా ఎంపీ సంతోష్ తెలిపారు.

- Advertisement -