అనుష్క పోస్టర్‌తో 40కి పైగా ప్రమాదాలు

5
- Advertisement -

అనుష్క పోస్టర్‌తో పంజాగుట్టలో 40కి పైగా ప్రమాదాలు జరిగాయి. ఈ విషయాలను స్వయంగా తెలిపారు దర్శకుడు క్రిష్. వేదం చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క పోస్టర్‌ను పంజాగుట్ట సర్కిల్‌లో ఏర్పాటు చేసింది చిత్రబృందం.

ఆ పోస్టర్ చూస్తూ 40కి పైగా ప్రమాదాలు జరిగినట్లు తెలిపారు దర్శకుడు క్రిష్. పోలీసుల నుంచి ఫిర్యాదు అందడంతో పోస్టర్ తొలగించారు. వేదం సినిమా విడుదలై 15 ఏళ్లు గడిచిన సందర్భంగా అప్పటి విషయాలను పంచుకున్నారు క్రిష్.

టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ వేదం. మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ చిత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంది.

Also Read:తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ

- Advertisement -