- Advertisement -
సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది ప్రభుత్వం. కార్మికులకు లాభాల్లో వాటాలు ప్రకటించింది ప్రభుత్వం. ప్రతి కార్మికుడికి లక్షా 95 వేల 610 రూపాయలు బోనస్‌గా అందించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
కాంట్రాక్టు కార్మికులకు రూ.5500 బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. మొత్తం ప్రాఫిట్‌లో రూ.2360 కోట్లు లాభంగా వచ్చిందని.. అంటే లాభాల్లో కార్మికులకు 34 శాతం బోనస్ దక్కుతుందని వెల్లడించారు.
30 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు రూ.5,500 బోనస్ అందించనుంది. సింగరేణి సంస్థకు మొత్తంగా రూ.6,394 కోట్లు ఆదాయం వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read:ట్రంప్ ఎఫెక్ట్..ఆగిపోయిన వివాహాలు!
- Advertisement -

