32 విమానాశ్రయాలు ఓపెన్..

9
- Advertisement -

దేశవ్యాప్తంగా మళ్లీ 32 విమానాశ్రయాలు తెరచుకున్నాయి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం ఉత్తర, పశ్చిమ భారత్‌లో పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. పౌరవిమాన సర్వీసులు వెంటనే అందుబాటులోకి వస్తాయని తెలిపింది ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా.

కాల్పుల విరమణ కారణంగా పరిస్థితులు మెరుగుపడటంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి.

Also Read:Subham : మూడు రోజుల వసూళ్లు ఎంతో తెలుసా?

- Advertisement -