Gold Price:లేటెస్ట్ ధరలివే

29
- Advertisement -

బంగారం ధరలు బులియన్ మార్కెట్‌లో పెరిగాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 55 వేల మార్కుకు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 పెరిగింది.దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 300 పెరిగి రూ. 55,150గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 60,150గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. ఇవాళ ఒక్క రోజే రూ. 700 పెరిగి హైదరాబాద్‌లో రూ. 80,700గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర ఇవాళ రూ. 500 పెరిగి రూ. 77,600గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1948 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 24.70 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Also Read:నచ్చినవాడు…’ఈ కాలమే’ సాంగ్

- Advertisement -