సిద్దిపేట పట్టణానికి 3 టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరు..

26
harish rao

సిద్దిపేట పట్టణానికి 3 టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరైంది. ఇటీవల CM కేసీఆర్ సిద్దిపేట పర్యటనకు వచ్చిన సంధర్బంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ మంజూరు చేయాలని సీఎంను కోరారు మంత్రి హరీష్ రావు. పోలీసుస్టేషన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం..ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హరీష్ రావు.