- Advertisement -
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా వైరస్ దాదాపు తగ్గినట్టే కనిపిస్తోంది. సోమవారం రాష్ట్రంలో కేవలం 3 కొత్త కేసులే నమోదయ్యాయి. ఆ మూడు కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనివే. తాజా లెక్కలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1085కి చేరింది. వీరిలో కరోనాతో పోరాడుతూ ఇప్పటి వరకు 585 మంది కోలుకోగా.. 29 మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 471 కరోనా యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
- Advertisement -