దేశంలో 24 గంటల్లో 4,239 మంది మృతి..

190
covid
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 2,63,533 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 4,239 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,52,28,996కు చేరగా ఇప్పటి వరకు 2,15,96,512 మంది బాధితులు కోలుకున్నారు. కరోనాతో 2,78,719 మంది మృత్యువాతపడగా మొత్తం 31,82,92,881 టెస్టులు నిర్వహించినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

- Advertisement -