కిమ్ కోసం వర్జిన్ అమ్మాయిలు!

19
- Advertisement -

కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. నార్త్ కొరియా నియంతగా పేరు తెచ్చుకున్న కిమ్ జోంగ్ ఏం చేసినా సంచలనమే. పాలనలోనే కాదు వ్యక్తిగత విషయాల్లోనూ కిమ్ తానేమి తక్కువ కాదని నిరూపించాడు. కిమ్ ను సంతోషపెట్టడానికి ప్రతీ ఏటా 25 మంది యువతుల టీమ్ పని చేస్తోంది. ఎనిమిదేసి మంది చొప్పున ఒక్కో టీమ్ ఉంటుంది.

ఒక టీమ్ మసాజ్ చేయడానికి, మరొక టీమ్ పాటలు పాడడం, ఇంకో టీమ్ డ్యాన్స్ చేయడం కోసం పని చేస్తాయి. మూడో గ్రూపు మాత్రం లైంగిక కార్యకలాపాలకు వినియోగించుకుంటాడట కిమ్. అందమైన అమ్మాయిలను మాత్రమే కిమ్ దగ్గరకు పంపిస్తారు. 20 ఏళ్లు వచ్చేవరకు ఆ టీమ్‌లో ఉంచుతారు. తర్వాత హ్యాపీ గాళ్స్‌ను కిమ్ బాడీగార్డ్స్‌తో వారికి మ్యారేజ్ చేస్తారు.

చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు అంగీకరించాకే వీరిని ఎంపిక చేసుకుంటారు. ఇటీవల నార్త్‌కొరియా నుంచి పారిపోయిన ఓ యువతి అంతర్జాతీయ మీడియాకు పైవిషయాలను వెల్లడించింది.

- Advertisement -