మధ్యప్రదేశ్ లో హైడ్రామా ..విచారణ రేపటికి వాయిదా

356
KAMALNATH
- Advertisement -

మధ్య ప్రదేశ్ రాజకీయాలు దేశ వ్యాప్తంగా ఆసక్తిరేకిస్తున్నాయి. మధ్య ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలంటూ బీజేపీ నేతలు దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

ఈసందర్భంగా మధ్య ప్రదేశ్ ప్రభుత్వం, స్పీకర్, గవర్నర్ కు సుప్రీంకోర్టు నోటిసులు జారీ చేసింది. రేపటిలోగా స్పందన తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో విచారణ రేపటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

- Advertisement -