ఈ వీకెండ్‌లో పలు సినిమాలు ఓటీటీల్లో అలరించేందుకు రెడీగా ఉన్నాయి.
అమెజాన్..ప్రైమ్ వీడియో
ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 3 (హిందీ,తమిళం, తెలుగు, ఇంగ్లీష్)
డీజిల్ (మూవీ) – తమిళం, తెలుగు, హిందీ
డ్రీమ్ ఈటర్ – ఇంగ్లీష్ – అద్దెకు (Rent)
ఇఫ్ ఐ హాడ్ లెగ్స్ ఐ’డ్ కిక్ యూ – ఇంగ్లీష్ అద్దెకు (Rent)
జియో హాట్‌స్టార్
నడు సెంటర్(వెబ్ సిరీస్) – తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ & మరాఠీ
జిద్దీ ఇష్క్ (వెబ్ సిరీస్) – హిందీ
ల్యాండ్‌మాన్: సీజన్ 2 – ఇంగ్లీష్, హిందీ
సన్‌నెక్ట్స్
కర్మణ్యే వాధికారస్తే (మూవీ) – తెలుగు
జీ5
మురుగేశన్ +2(సిరీస్) – తమిళం
ది బెంగాల్ ఫైల్స్ (మూవీ) – హిందీ
నెట్‌ఫ్లిక్స్
బైసన్ (మూవీ) – తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ
డైనింగ్ విత్ ది కపూర్స్(డాక్యుమెంటరీ సిరీస్) – హిందీ
హోమ్‌బౌండ్ (మూవీ) – హిందీ
షాంపైన్ ప్రాబ్లమ్స్ (మూవీ) – ఇంగ్లీష్
జురాసిక్ వరల్డ్: ఛావోస్ థియరీ S4 – ఇంగ్లీష్
ట్రైన్ డ్రీమ్స్ – ఇంగ్లీష్
Also Read:Maharashtra:103 చోట్ల బీజేపీ ఏకగ్రీవం

