2025 సెలవుల జాబితా ఇదే

3
- Advertisement -

2025 సంవత్సరం సెలవుల జాబితాను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మొత్తం 27 సాధారణ, 23 ఐచ్ఛిక సెలవులు ఇస్తున్న‌ట్టు ఉత్తర్వులో పేర్కొంది.కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జనవరి 14న సంక్రాంతి, మార్చి 30న ఉగాది, ఆగస్టు 27న వినాయకచవితి, అక్టోబర్‌ 3న దసరా, 20న దీపావ‌ళి పండుగల నేప‌థ్యంలో సెల‌వులు ప్ర‌క‌టించారు.

Also Read:Congress:ఎంపీ సోనియా గాంధీకి అస్వస్థత

- Advertisement -