- Advertisement -
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, బయట క్యూ లైన్ లో వేచి ఉన్నారు భక్తులు . ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 16-18 గంటల సమయం పడుతుంది.
300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం పడుతుంది. నిన్న స్వామివారిని 84,681 మంది భక్తులు దర్శించుకున్నారు.
35,261 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4.43 కోట్లు.
Also Read:మెట్రో సెకండ్ ఫేజ్..పరిపాలనా అనుమతి
- Advertisement -

