కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
నేడు జీ-7 సదస్సుకు హాజరుకానున్న మోదీ
ఢిల్లీ: నేడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి కీలక సమావేశం
విమాన ప్రమాద కారణాలపై హైలెవల్ కమిటీ సమీక్ష
విమాన ప్రయాణ భద్రత, అత్యవసర చర్యలపై చర్చ
హైలెవల్ కమిటీ చైర్మన్‌గా కేంద్ర హోంశాఖ కార్యదర్శి
జమ్ముకశ్మీర్‌లో తెరుచుకుంటున్న పర్యాటక ప్రాంతాలు
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మూతపడ్డ పర్యాటక ప్రాంతాలు
నేటి నుంచి తెరుచుకోనున్న 8 పర్యాటక ప్రాంతాలు
నేటి నుంచి పర్యాటకులకు అందుబాటులోకి..
బీటాబ్ వ్యాలీ,వెరినాగ్,కొకర్నాగ్,అచబల్ గార్డెన్స్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కొనసాగుతున్న దర్యాప్తు
కీలకమైన CDR, DFDR స్వాధీనం చేసుకున్న అధికారులు
CDR, DFDRను డీకోడ్ చేయనున్న అధికారులు
విమాన ప్రమాద ఘటనలో కొనసాగుతున్న మృతదేహాల అప్పగింత
సివిల్ ఆస్పత్రిలో డీఎన్ఏ ద్వారా మృతదేహాల గుర్తింపు
DNA పరీక్షల ద్వారా 119 మంది మృతదేహాలు గుర్తింపు
ఇప్పటివరకు 76 మృతదేహాలు కుటుంబసభ్యులకు అప్పగింత
కేదార్‌నాథ్ ధామ్‌కు హెలికాప్టర్ సేవలు పునఃప్రారంభం
హెలికాప్టర్ ప్రమాదంతో తాత్కాలికంగా నిలిపివేసిన..
హెలికాప్టర్ సేవలు నేటి నుంచి ప్రారంభం-UCADA
ఢిల్లీ: సర్ గంగారామ్ ఆస్పత్రిలో సోనియాగాంధీ
మూడు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో సోనియా
ఉదరసంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరిన సోనియాగాంధీ
సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
తెలంగాణ
హైదరాబాద్:కమాండ్ కంట్రోల్ సెంటర్ లో గోశాలల అభివృద్ది పై సీఎం రేవంత్ రివ్యూ
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి ప్రభాకర్‌రావు సహా నిందితులు హాజరు
సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్న మహేష్‌కుమార్‌గౌడ్
నేడు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్‌మీట్
తెలంగాణలో LRS గడువును మరోసారి పెంచిన ప్రభుత్వం
25 శాతం రాయితీతో ఈనెల 30 వరకు గడువు
తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల దరఖాస్తులు
ఇప్పటివరకు 7 లక్షల మంది మాత్రమే ఫీజు చెల్లింపు
ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ.2 వేల ఆదాయం
LRSలతో మొత్తం రూ.10 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం
ఏపీ
—
నేటి నుంచి మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటన
రాత్రి హైదరాబాద్ నుంచి బయల్దేరనున్న లోకేష్
18,19న పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న లోకేష్
నేటి నుంచి కొల్లేరులో కేంద్ర సాధికార కమిటీ పర్యటన
రెండు రోజుల పాటు కొల్లేరు గ్రామాల్లో పర్యటన
సుప్రీంకోర్టు ఆదేశాలతో కొల్లేరులో కమిటీ పర్యటన
మత్స్యకారులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా
కొల్లేరు ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న కమిటీ
జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు అనుమతి నిరాకరణ
శాంతిభద్రతల దృష్ట్యా అనుమతివ్వలేమన్న పోలీసులు
మేం అడిగిన విధంగా పత్రాలు ఇస్తే పరిశీలిస్తామన్న SP
బులియన్
హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,440
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,09,000
తమిళనాడులో భారీ వర్షాలు
నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
కోయంబత్తూర్, నీలగిరి జిల్లాల్లో కుండపోత
తేని జిల్లాలో జలపాతాల దగ్గర ఆంక్షలు
ఊటీలో ఎడతెరిపిలేకుండా వర్షాలు
కొండచరియలు విరిగి పడే ప్రమాదం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
Also Read:సంక్రాంతికి #RT76
అంతర్జాతీయం
—
ట్రంప్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ఇరాన్ ప్రయత్నాలు
ఖతార్, సౌదీ అరేబియా, ఒమన్ దేశాలతో సంప్రదింపులు
ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా..
ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావాలని కోరిన ఇరాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని..
సంయుక్త ప్రకటన విడుదల చేసిన అరబ్ దేశాలు

