- Advertisement -
బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో పెరిగాయి. 10 గ్రాముల 24క్యారట్ల గోల్డ్ పై రూ. 550 పెరగ్గా, 22 క్యారట్ల గోల్డ్ పై రూ. 500 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 10 గ్రాముల 22 క్యారట్ల పసిడి ధర రూ.79,400 కాగా 24 క్యారట్ల ధర రూ.86,620గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.79,550 కాగా 24 క్యారట్ల ధర రూ.86,770గా ఉంది.
బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ.1,08,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కేజీ వెండి ధర రూ. 1,00,500గా ఉండగా చెన్నైలో కిలో వెండి ధ రూ. 1,08,000గా నమోదైంది.
Also Read:ఆస్ట్రేలియాలో కేసీఆర్ బర్త్ డే.. వృక్షార్చన
- Advertisement -

