ఈ ఏడాది నెటిజన్లు వెతికిన అంశాలివే!

4
- Advertisement -

2024 ముగింపు దశకు వచ్చేసింది. ఇక ఈ ఏడాది సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ఎక్కువగా వెతికిన అంశాలను గూగుల్ షేర్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్, T20 ప్రపంచ కప్, భారతీయ జనతా పార్టీ, ఎన్నికల ఫలితాలు 2024, ఒలింపిక్స్ 2024 టాప్ 5 శోధన జాబితాలో ఉన్నాయి.

అధిక వేడి, రతన్ టాటా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ప్రో కబడ్డీ లీగ్ మరియు ఇండియన్ సూపర్ లీగ్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. సినిమాల పరంగా దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తులు Stree 2, కల్కి 2898 AD, 12వ ఫెయిల్, లాపాటా లేడీస్, హను-మాన్ వంటి ఇతర చిత్రాల కోసం వెతికారని గూగుల్ వెల్లడించింది.

Also Read:Bigg Boss 8 Telugu: అప్పటివరకు పెళ్లి చేసుకోను!

- Advertisement -