- Advertisement -
ధన త్రయోదశిని పురస్కరించుకుని బంగారం ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాములపై రూ.450 మేర తగ్గి రూ. 73 , 150గా ఉండగా 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 490 తగ్గి రూ. 79,800గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి రూ.73, 300గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల బంగారం ధర రూ.490 తగ్గి రూ. 79 , 950గా ఉంది.
బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 1,07,000గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.98 వేల మార్క్ వద్ద ట్రేడింగ్ అవుతోంది.
Also Read:ANR అవార్డు .. నా పూర్వజన్మ సుకృతం:చిరు
అంతర్జాతీయ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2750 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు 1 ఔన్సుకు 33.88 డాలర్ల వద్ద ఉంది.
- Advertisement -