Gold Price: నేటి బంగారం ధరలివే

4
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. తులం బంగారంపై రూ.500 తగ్గగా వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,150గా ఉండగా 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.79,800టీ ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.73,300గా ఉండగా 24 క్యారట్ల 10 గ్రాములు బంగారం రూ. 79,950గా ఉంది. చెన్నైలో 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,150గా ఉండగా 24 క్యారట్ల గోల్డ్ రేటు రూ. 79,800గా ఉంది.

బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కేజీ వెండి ధర రూ.1,07,000గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 98,000గా ఉంది.

Also Read:కేటీఆర్‌పైకాంగ్రెస్ – బీజేపీ కుట్ర:సబితా

- Advertisement -