Gold Rate:లేటెస్ట్ ధరలివే

11
- Advertisement -

బంగారం ధరల పెరుగుదల ఆగడం లేదు. ఇవాళ ఉదయం 10 గ్రాముల బంగారంపై రూ.10 పెరుగగా కేజీ వెండిపై రూ.100 పెరిగింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.67,110గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,210గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,260గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,360గా ఉంది.

బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 పెరిగి, రూ.1,02,300గా ఉంది. విజయవాడలో కేజీ వెండి ధర రూ.100 పెరిగి, రూ.1,02,300గా ఉండగా ఢిల్లీలో కేజీ వెండి ధర ఇవాళ రూ.100 పెరిగి, రూ.97,800గా ఉంది.

Also Read:నాన్ వయొలెన్స్..రిలీజ్ డేట్ ఫిక్స్

- Advertisement -