నేటి ముఖ్యమైన వార్తలు..

17
- Advertisement -

()వయనాడ్‌లో రాహుల్ గాంధీ ఓడిపోవడం ఖాయమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప‌శ్చిమ బెంగాల్‌లోని బ‌ర్ధ‌మాన్‌-దుర్గాపూర్‌లో శుక్ర‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Modi:వయనాడ్‌లో రాహుల్ ఓటమి ఖాయం

()కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంకు షాకిచ్చారు ఆయన కూతురు క్రాంతి. పిఠాపురంలో పవన్‌ను ఓడించకపోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఆయన శపథం చేసిన సంగతి తెలిసిందే.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..పవన్ గెలుపు కోసం పనిచేస్తా:ముద్రగడ కూతురు

()హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర చేస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా అక్కంపేటలో కరీంనగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వినోద్‌ కుమార్‌కు మద్దతుగా హరీశ్‌ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Harish:హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసే కుట్ర

()కిమ్ జోంగ్ ఉన్.. ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఇది. నార్త్ కొరియా నియంతగా పేరు తెచ్చుకున్న కిమ్ జోంగ్ ఏం చేసినా సంచలనమే. పాలనలోనే కాదు వ్యక్తిగత విషయాల్లోనూ కిమ్ తానేమి

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..కిమ్ కోసం వర్జిన్ అమ్మాయిలు!

()ఐదు న్యాయాలు,తెలంగాణకు ప్రత్యేక హామీలు పేరుతో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది కాంగ్రెస్. హైదరాబాద్ గాంధీ భవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబు మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో..హైలైట్స్ ఇవే

()కాంగ్రెస్ నేత, నిర్మాత బండ్ల గణేశ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. హీరా గ్రూప్‌ చైర్మన్‌ నౌహిరా షేక్‌ ఫిర్యాదు మేరకు ఫిలింనగర్‌ పోలీసులు బండ్ల గణేశ్‌పై కేసు నమోదు చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Bandla Ganesh:బండ్ల పై క్రిమినల్‌ కేసు

()ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. రాయ్ బరేలీ నియోజకవర్గం నుండి రాహుల్ గాంధీ

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..రాయ్‌బరేలీ బరిలో రాహుల్..

()ఒక దేశంలో ప్రజాస్వామ్య ము సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశములో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు. పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యము

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ప్రపంచ పత్రికా స్వేచ్చా దినోత్సవం..

- Advertisement -