ఓటీటీ : ఈ వారం చిత్రాల పరిస్థితేంటి ? 

13
- Advertisement -
ఈ వారం శివరాత్రి స్పెషల్‌.. అందుకే,  గోపీచంద్‌ ఫాంటసీ యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘భీమా’కి పోటీగా విశ్వక్‌ సేన్‌ అడ్వెంచర్‌ డ్రామా ఫిల్మ్‌ ‘గామి’ రాబోతుంది. వీటి మధ్యలో మలయాళ చిత్రం ‘ప్రేమలు’తో పాటు..  ‘రికార్డ్‌ బ్రేక్‌’, ‘వి లవ్‌ బ్యాడ్‌ బాయ్స్‌’,  ‘రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’ వంటి చిన్న చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఐతే, ఓటీటీల జోరు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రేక్షకులు కూడా  ఆ కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ  క్రమంలోనే  ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు  స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి, వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.
  
  
ఈ వారం  ఓటీటీలో   రిలీజ్ అయిన  చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.
నెట్‌ఫ్లిక్స్‌ : 

అన్వేషిప్పిన్‌ కండెతుమ్‌ (తెలుగులోనూ): మార్చి 8వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది. 

ది జెంటిల్‌మ్యాన్‌ (హాలీవుడ్‌): మార్చి 7 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డ్యామ్‌సెల్‌ (హాలీవుడ్‌): మార్చి 8 వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.

ది బ్యాక్‌-అప్‌ ప్లాన్‌ (హాలీవుడ్‌): మార్చి 8 వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.

 
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో :

సాగు (తెలుగు): మార్చి 4 (ఎంఎక్స్‌ ప్లేయర్‌లోనూ  ప్రసారం కాబోతుంది.  )

కెప్టెన్‌ మిల్లర్‌ (హిందీ): మార్చి 8 వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.

 
డిస్నీ+ హాట్‌స్టార్‌ :

షో టైమ్‌ (హిందీ): మార్చి 8వ తేదీ నుంచి  ప్రసారం కాబోతుంది.

Also Read:Revanth:రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా మోడీ

 
సోనీలివ్‌ :

మహారాణి (హిందీ వెబ్‌సిరీస్‌): మార్చి 7వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -