Gold price:లేటెస్ట్ ధరలివే

19
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,250గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,820గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,400గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,970గా ఉంది.

ఇవాళ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కేజీ వెండి రూ. 300 పెరిగి రూ. 77,800గా ఉండగా హైదరాబాద్‌లో రూ. 300 పెరిగి కేజీ రూ. 80,800గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం ఔన్సుకు 2170 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు 24.68 డాలర్లుగా ఉంది.

Also Read:మళ్లీ వార్తల్లో కంగనా!

- Advertisement -