నేటి ముఖ్యమైన వార్తలివే..

16
- Advertisement -

()సత్తెనపల్లి ఎమ్మెల్యే ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు సీటు విషయంలో ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలుపొందిన ఆయన.. వచ్చే ఎన్నికల్లో కూడా అదే స్థానం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Ambati:అంబటి ‘టికెట్’ ఏది ?

()హర్యానా కొత్త సీఎంగా నాయబ్ సింగ్ సైనీని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఇవాళ సాయంత్రం 5 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు నాయబ్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..హర్యానా సీఎంగా నాయబ్ సింగ్

()టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కలిసిన తర్వాత సీట్ల సర్దుబాటు ఎలా ఉండనుందనేది క్యూరియాసిటీని పెంచుతున్న అంశం. దీనిపై ఇటీవల ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆయనతో పాటు పవన్ కల్యాణ్ బీజేపీ ప్రజా ప్రతినిధులు గజేంద్ర సింగ్ షెకావత్, మాజీ ఎంపీ వైజయంత్ పాండా భేటీ అయ్యారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..TDP:పొత్తు ఎఫెక్ట్.. ‘లెక్కలు’ ఛేంజ్!

()ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల మద్య పొత్తు ఒకే అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై దృష్టి సారిస్తున్నారు అధినేతలు. అయితే ఇన్నాళ్ళు టీడీపీతో కలవడంపై ససేమిరా అన్న కాషాయ పార్టీ సరిగ్గా ఎన్నికల ముందు పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Modi:పెద్ద ప్లానే ఇది.. మోడీజీ!

()లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 17 లోక్ సభ స్థానాలకు గాను మెజారిటీ స్థానాల్లో విజయం సాధించాలని బి‌ఆర్‌ఎస్.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..Revanth:కమ్యూనిస్టులతో కటిఫ్?

()ఆర్టీసీలో 22 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పాల్గొనగా కోమటిరెడ్డి బస్సును నడపగా అదే బస్సులో సచివాలయం వరకు వెళ్లారు భట్టి, పొన్నం.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..ఆర్టీసీలో 22 ఎలక్ట్రిక్ బస్సులు:భట్టి

()తెలంగాణ నుంచి తరలిపోతున్న పెట్టుబడులపైన మాజీ పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి ,భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆందోళన వ్యక్తం చేశారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..తరలిపోతున్న పెట్టుబడులు..కేటీఆర్ ఆవేదన

()కొద్ది రోజులుగా విస్తృతంగా అనేక సభలు సమావేశాలలో పాల్గొన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..KTR:తీవ్ర జ్వరం..కరీంనగర్ సభకు రాలేకపోతున్న

()లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రచారాన్ని వేగవంతం చేసే దిశగా ప్రతిపక్ష బి‌ఆర్‌ఎస్ పార్టీ అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే నేడు కరీంనగర్ వేదికగా కదనభేరి పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది.

పూర్తి కథనం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..BRS: కే‌సి‌ఆర్.. కదన’భేరి’!

 

- Advertisement -